VIDEO: 'అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు'
WNP: అమెరికా సామ్రాజ్యవాదంతో ప్రపంచ మానవ మనుగడకే ముప్పని శాంతి కాముకులు ఐక్యంగా ప్రతిఘటించే పోరాడాలని ప్రజాసంఘాల నేతలు పిలుపునిచ్చారు. శనివారం వనపర్తి అఖిలపక్ష శాంతి సంఘీభావ సంగం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో పరుగు దేశాలను ఆక్రమించి, దేశ నాయకత్వాన్ని అంతం చేసి భూగర్భ సంపాదనను నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటునరన్నారు.