'మనస్థాపంతో ప్రేమ జంట ఆత్మహత్య'

'మనస్థాపంతో  ప్రేమ జంట ఆత్మహత్య'

KMR: జిల్లా దోమకొండ మండలంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరేమోననే మనస్థాపంతో శనివారం ప్రేమికులిద్దరు వారి గ్రామంలో వేరువేరు చోట్ల ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ పంట పొలం వద్ద ఉరేసు కోగా, అంబారీపేట్‌కు చెందిన వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకుంది.