శెట్టిపల్లిలో అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త మృతి

శెట్టిపల్లిలో అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త మృతి

సత్యసాయి: పెనుకొండ మండలం శెట్టిపల్లిలో టీడీపీ కార్యకర్త కల్లుగీత కార్మికుడు ఈడిగి నరసింహులు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు గ్రామానికి వెళ్ళి మృత దేహాలను పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.