VIDEO: 'సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత'

VIDEO: 'సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత'

NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు గురువారం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయకు వినతి పత్రం అందజేశారు. PDSU జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేయాలని కోరారు.