VIDEO: వైభవంగా ఒంటిమిట్ట రామయ్య గ్రామోత్సవం

VIDEO: వైభవంగా ఒంటిమిట్ట రామయ్య గ్రామోత్సవం

KDP: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఒంటిమిట్ట రామాలయంలో ఉన్న సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు గ్రామోత్సవానికి తరలి వెళ్లారు.