మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్ రాహుల్ రాజ్
★ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత క్షేత్రంలో ఘనంగా పల్లకి సేవ
★ పటాన్‌చెరు-ముత్తంగి జాతీయ రహదారిపై డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్
★ మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్‌పల్లిలో పాము కాటుతో ఏడాదిన్నర బాలుడు మృతి