గిరిజన బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
SRD: నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు . హాస్టల్‌లోని తరగతి గదులు, విద్యార్థుల సామర్థ్యం, వంటశాల,ఆహార నాణ్యతను విద్యార్థులకు అందించే ఆహారం, వంట గదిని హాస్టల్లోని సౌకర్యాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు.