మంత్రిని కలిసిన నూతన ఎస్సై

మంత్రిని కలిసిన నూతన ఎస్సై

NDL: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని బనగానపల్లె పట్టణ నూతన ఎస్సైగా భాద్యతలు స్వీకరించిన టి. కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. బనగానపల్లె పట్టణంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడం, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.