రూ.2.75 లక్షల లోన్.. 50 శాతం సబ్సిడీ

రూ.2.75 లక్షల లోన్.. 50 శాతం సబ్సిడీ

ELR: ఉంగుటూరు మండలంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగిన ముస్లిం, క్రిస్టియన్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజ్ మనోజ్ గురువారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 25 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. బ్యాంకు లోన్ రూ.2.75 లక్షలు కాగా సబ్సిడీ 50 శాతం వస్తుందన్నారు. మండలానికి 4 యూనిట్లు మంజూరు అయ్యాయన్నారు.