నవోదయలో ప్రవేశానికై దరఖాస్తు పొడిగింపు

MDK: వర్గల్ కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికై దరఖాస్తు గడువును ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు బుధవారం నవోదయ ప్రిన్సిూపాల్ దాసి రాజేందర్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఉమ్మడి జిల్లావారై ఉండాలని, ప్రభుత్వ, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.