'గ్రామపంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి'

'గ్రామపంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి'

MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ బోయి అన్నారు. సోమవారం కలెక్టర్ నవాబుపేట, రాజాపూర్ మండలాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సామాగ్రి తీసుకునేటప్పుడు బ్యాలెట్, బాక్సులు పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదో ఒకటికి రెండుసార్లు సిబ్బంది చెక్ చేసుకోవాలని అన్నారు.