VIDEO: అభయాంజనేయుడి సేవలో విరోష్
ATP: నూతన వధువరులు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇవాళ అనంతపురంలో సందడి చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'రణబలి' సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభించారు. అయితే, ఏప్రిల్ 6వ తేదీ వరకు చిత్రీకరణ కొనసాగనుంది.