ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ఎన్టీఆర్‌నగర్ స్మశాన వాటికలో మౌలిక వసతుల కోసం శంకుస్థాపన చేసిన MLA నాగరాజు
☞ ఎనుమాముల మార్కెట్ యార్డులో ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరిష్
☞ మద్యం మత్తులో లారీ డ్రైవర్.. లారీ నడిపి రైతులకు యూరియా అందజేసిన కానిస్టేబుల్
☞ పాలకుర్తిలో కన్న తల్లినే హతమార్చిన కసాయి కూతురు
☞ నయీమ్‌నగర్‌లో పాఠశాలలో ఆడుకుంటూ విద్యార్థి మృతి