మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు: MLA
CTR: తవణంపల్లి మండల కేంద్రంలో గల TDP కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూతలపట్టు MLA మురళీమోహన్ నివాళులు అర్పించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన గొప్ప సామాజిక సంస్కర్త, సంఘ కార్యకర్త, రచయిత అన్నారు. కుల వివక్ష లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.