'సీజనల్ వ్యాధులుపై ఆందోళన అవసరం లేదు'

'సీజనల్ వ్యాధులుపై ఆందోళన అవసరం లేదు'

ప్రకాశం: జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సీజనల్ ఫీవర్ కేసులు ఉన్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కాగా, ఎవరికి జ్వరం వచ్చినా వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని, గ్రామాల వారీగా వైద్యం అందించి ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.