VIDEO: 'మారథాన్'.. 48 గంటల్లో 1000 కి.మీ!

VIDEO: 'మారథాన్'.. 48 గంటల్లో 1000 కి.మీ!

NRML: మంత్రి జూపల్లి సోమవారం విశ్రాంతి ఎరుగని పయనం సాగించారు. మేడారం నుంచి వచ్చి ఒకేరోజు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 4 జిల్లాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. అభివృద్ధి పనులు, నాగోబా దర్శనం తర్వాత అర్ధరాత్రి నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాత్రి 1 గంటకు ఐడీఓసీలో బస చేయడం విశేషం. మంగళవారం ఉదయం 'అరైవ్ అలైవ్'లో పాల్గొని హైదరాబాద్ వెళ్లారు.