FLASH: సీఎం భద్రాద్రి టూర్ వాయిదా

FLASH: సీఎం భద్రాద్రి టూర్ వాయిదా

BDK: భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అత్యవసరంగా ఢిల్లీ వెళ్తున్న చంద్రుగొండలో జరిగే పర్యటన వాయిదా పడిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.