పడాల జగదీష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
కోనసీమ: మాతృ మూర్తి వియోగంతో బాధపడుతున్న మండపేట రాజరత్న థియేటర్ మేనేజర్ పడాల జగదీష్‌ను రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులులను పరామర్శించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడింటి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.