కూకట్‌పల్లి జోన్ స్పెషల్.. ఇక్కడ గణపతి నిమజ్జనం ఈజీ..!

కూకట్‌పల్లి జోన్ స్పెషల్.. ఇక్కడ గణపతి నిమజ్జనం ఈజీ..!

HYD: కూకట్‌పల్లి GHMC జోన్ పరిధిలో ముళ్లకత్వ చెరువు, మూసాపేట ఐడీపీఎల్ బాలాజీ నగర్ బేబీ పాండ్, బోయిన్ బేబీ పాండ్, అల్విన్ కాలనీ ప్రగతి నగర్ బేబీ పాండ్, వెన్నెల గడ్డ చెరువు, సూరారం కట్ట మైసమ్మ లింగం చెరువు, అల్వాల్ టెంపుల్ కొత్తచెరువు వద్ద ఈజీగా గణపతి నిమజ్జనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బేబీ పాండ్స్ ఏర్పాటు చేసే సకల సౌకర్యాలు కల్పించారు.