VIDEO: మైసమ్మ తల్లి కర్ర పూజలో పాల్గొన్న కొత్వాల

VIDEO: మైసమ్మ తల్లి కర్ర పూజలో పాల్గొన్న కొత్వాల

BDK: దసరా నవరాత్రి మహోత్సవాల సన్నాహక కార్యక్రమంలో భాగంగా పాత పాల్వంచ మైసమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ఆదివారం కర్రపూజా కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేశారు. దేవాలయం పూజారి పురాణం పవన్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.