'సీతారామ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

'సీతారామ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

KMM: సీతారామ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు తెలిపారు. ఆదివారం కారేపల్లి మండలం పాటిమీదిగుంపులో రైతు సదస్సు నిర్వహించారు. గోదావరి జలాలు పాలేరుకు అనుసంధానం చేయడం తోపాటు కామేపల్లి, కారేపల్లి మండలాల పరిధిలో సాగు భూములకు నీరు అందించాలని చెప్పారు. అటు యూరియా సమస్యను పరిష్కరించాలన్నారు.