VIDEO: ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

MNCL: జిల్లా కేంద్రంలో బుధవారం భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తోల్లవాగు వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న హయంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతో దేశం ప్రగతి సాధించిందని తెలిపారు.