చౌడేశ్వరి దేవికి సారె సమర్పణ

చౌడేశ్వరి దేవికి సారె సమర్పణ

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శుక్రవారం మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ మహిళలతో వచ్చి అమ్మవారికి చీర, సారెను సమర్పించారు. అనంతరం ఇందిరమ్మ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.