యూనియన్ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు

యూనియన్ బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు

HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని యూనియన్ బ్యాంకు మేనేజర్ అర్కల సురేష్ తమ బంధువుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి రూ. 74 లక్షల రూపాయల బంగారు రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణ తనిఖీలు నిర్వహించిన అధికారులు ఇట్టి మోసంను గుర్తించి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాపుచేస్తున్నట్లు సీఐ ప్రవీణ్ తెలిపారు.