ఈనెల 10న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

ఈనెల 10న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

KMM: మధిర మండలం వంగవీడు సమీపాన రూ.600 కోట్ల నిధులతో నిర్మించే జవహర్ ఎత్తిపోతల పథకానికి ఈనెల 10న శంకుస్థా పన జరగనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఈమేరకు గురువారం శంకుస్థాపన ఏర్పాట్లను మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ పరిశీలించారు.