1100 కాల్ సెంటర్ వినియోగించుకోండి: కలెక్టర్

1100 కాల్ సెంటర్ వినియోగించుకోండి: కలెక్టర్

సత్యసాయి: జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రారంభించిన 1100 'మీకోసం' కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.