జిల్లాలో ఉచిత స్మార్ట్ ఫోన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: జిల్లాలో మూగ, చెవుడు ఉన్నవారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుల శాఖ ఏడీ వి కామరాజు ఓ కీలక ప్రకటన జారీ చేశారు. అప్లికేషన్‌కు లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదని ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇంటర్ పూర్తి చేసి సైన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు కలిగిన వాళ్లు అర్హులన్నారు.