VIDEO: 'కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది.. కానీ!'

VIDEO: 'కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది.. కానీ!'

E.G: మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని తూ.గో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీ.కే విశ్వేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడారు. దేశ పౌరులందరికీ ఏ ప్రాంతంలోనైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని కానీ.. బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు.