VIDEO: రేషన్ కోసం తిప్పలు పడుతున్న ప్రజలు

VIDEO: రేషన్ కోసం తిప్పలు పడుతున్న ప్రజలు

ATP: ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇలాకాలో రేషన్ సరుకుల సమస్య తారస్థాయికి చేరింది. ధర్మవరం పట్టణంలో శనివారం రేషన్ కోసం ప్రజలు అగచాట్లు పడుతున్నారు. రేషన్ తీసుకోవడానికి తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూలైన్లలో బియ్యం తీసుకోవడానికి సంచి, రేషన్ కార్డు నేలపై పెట్టి వేచి చూస్తున్నట్లు ప్రజలు తెలిపారు.