ప్రాణాలను కాపాడిన సీటు బెల్ట్..!

ప్రాణాలను కాపాడిన సీటు బెల్ట్..!

NLG: ఖైతాపురం స్టేజి వద్ద జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ఏపీ డీఎస్పీలు మృతిచెందగా, అదే కారులో ప్రయాణించిన ఏఎస్పీ, కానిస్టేబుల్ సీటు బెల్టు ధరించడం, ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడం వల్లే ప్రాణాలతో బయటపడ్డారు. ముందు సీట్లలో ఉన్న ఏఎస్పీ దుర్గాప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్‌లు రక్షణ కల్పించాయి. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో అర్థమోతుంది.