VIDEO: దారుణంగా పొడిచాడు!

VIDEO: దారుణంగా పొడిచాడు!

TG: హైదరాబాద్ జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో దారుణం జరిగింది. పట్టపగలు నడి రోడ్డుపై ఓ యువకుడు మరో యువకునిపై కత్తితో దాడి చేశాడు. స్నేహితుల మధ్య గొడవ కావడంతో రషీద్ అనే వ్యక్తిని రౌడీషీటర్ బాల్ రెడ్డి దారుణంగా కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో రక్తపు మడుగులో ఉన్న రషీద్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.