అంబేద్కర్ వైసీపీకి చెందిన వ్యక్తా?: బీటెక్ రవి
KDP: అంబేద్కర్ వైపీపీకి చెందిన వ్యక్తి కాదని, అందరివాడు అని, ఆయన్ని ఒక పార్టీకి పరిమితం చేయొద్దని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఇవాళ పులివెందులలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు, షామియానాలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.