VIDEO: భువనగిరి మున్సిపల్ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

VIDEO:  భువనగిరి మున్సిపల్ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా 35వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవంగా వైస్ ఛర్మన్‌గా 29వార్డు కాన్సిలర్ పోతంశేటి మంజుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.