రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

KNR: నగరంలోని పలు ప్రాంతాలకు ఆదివారం రోజున విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నగర రెండో ఏడీఈ సుధీర్ కుమార్ శనివారం తెలిపారు. వాసుదేవ కాలనీ, ఎర్రగుట్ట కాలనీ, ఆర్వీన్ ట్రీ స్కూల్ ఏరియా ప్రాంతం, భగత్ నగర్ ప్రాంతాలకు సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.