నేడు ఈవీఎంల ను తనిఖీ చేయనున్న కలెక్టర్

నేడు ఈవీఎంల ను తనిఖీ చేయనున్న కలెక్టర్

GDWL: ఈవీఎంలను మంగళవారం తనిఖీ చేస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు క్యాంపస్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ తనిఖీలు చేస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.