'సీఎం చంద్రబాబును చూసి జగన్ బుద్ధి తెచ్చుకోవాలి'

'సీఎం చంద్రబాబును చూసి జగన్ బుద్ధి తెచ్చుకోవాలి'

VZM: వైసీపీ నేతలందరూ జగన్‌మోహన్ రెడ్డికి జ్ఞానోదయం చేయాలని, సీఎం చంద్రబాబుని చూసి బుద్ధి తెచ్చుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపన కోసం చంద్రబాబు పాటుపడుతుంటే, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాకు రావొద్దని జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు,