విజయవాడలో మూడు కేజీలు గంజాయి స్వాధీనం

విజయవాడలో మూడు కేజీలు గంజాయి స్వాధీనం

NTR: విజయవాడలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట సీఐ కొండలరావు వివరాలు ప్రకారం.. చిట్టినగర్ రైల్వే యార్డు వద్ద ఇరువురు వ్యక్తులు వద్ద గంజాయి ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు వెళ్లి పరిశీలించగా విజయవాడకు చెందిన గోపీచంద్, దుర్గా సాయి అనే వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.