VIDEO: కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం నిర్వీర్యం
VZM: కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాజాంలో వైసీపీ నేతలతో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉండాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేవుడిగా నిలిచారన్నారు.