గండి క్షేత్రంలో అంజన్న సేవలో ఎమ్మెల్సీ

గండి క్షేత్రంలో అంజన్న సేవలో ఎమ్మెల్సీ

KDP: చక్రాయ పేట మండలం మారెళ్ల మడక గ్రామంలో వెలసిన గండి పుణ్యక్షేత్రంలో సోమవారం ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీకి స్వామి వారి ఆశీర్వాదం అందించారు.