సంగారెడ్డి:పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

సంగారెడ్డి:పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

SRD: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందనీ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. వెబ్‌సైట్‌ www. bse.telangana.gov.in  నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్‌ సేవలు కూడా అందుబాటులో ఉంచామని, 8096958096 వాట్సాప్‌ నంబరుపై సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.