VIDEO: స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు మీ ఇంట్లో పనికిరాని ప్లాస్టిక్, ఐరన్ వస్తువులను స్వచ్ఛ రధానికి అందజేసి, వాటి బదులుగా సరుకులు పొందవచ్చని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో గ్రామస్తులు భాగస్వామ్యం కావాలన్నారు.