చిన్నారిని ఆశీర్వదించిన తెల్లం దంపతులు
BDK: భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం నిర్వహించిన అన్న ప్రసన్న వేడుకలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆయన సతీమణి ప్రవీణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు చిన్నారిని ఆశీర్వదించారు. వారితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.