వాల్మీకి సంఘ అధ్యక్షుడిగా శివ శేఖర్

వాల్మీకి సంఘ అధ్యక్షుడిగా శివ శేఖర్

CTR: వాల్మీకి సంఘ పుంగనూరు నియోజకవర్గం అధ్యక్షుడిగా చౌడేపల్లి (M) తిరుమనపల్లెకు చెందిన శివ శేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు సోమవారం ఉత్తర్వలు పంపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శివ శేఖర్ మాట్లాడుతూ.. సంఘ బలోపేతంతోపాటు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కృషి చేస్తానని తెలిపారు.