యువకుడి మృతదేహం లభ్యం

యువకుడి మృతదేహం లభ్యం

BHNG: వలిగొండ మండలం వెలువర్తి బ్రాహ్మణ చెరువు అలుగు వద్ద గల్లంతైన యువకుడు శివరాత్రి నవీన్ మృతదేహం లభ్యమైంది. మోత్కూరు మండలం పాలడుగుకి చెందిన నవీన్ చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టగా ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ దూరంలో వెలువర్తి-లోతుకుంట మధ్య వాగులో మృతదేహం లభించింది.