వైసీపీ ఎంపీటీసీ జనసేనలో చేరిక

వైసీపీ ఎంపీటీసీ జనసేనలో చేరిక

WG: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్‌లో తాడేపల్లిగూడెం రూరల్ మండలం పట్టింపాలెం వైసీపీ ఎంపీటీసీ జాంపల్లి సత్యవతి సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు పార్టీ కండువా కప్పి ఆధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారన్నారు.