లైన్‌మెన్ గంగరాజు సేవలు అమోఘం
ATP: గుత్తిలోని వసుధ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మిడుతూరు విద్యుత్ లైన్ మెన్ గంగరాజు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగరాజును ట్రాన్స్‌కో ఉద్యోగులు, కార్మికులు, ఆయా రాజకీయ పార్టీ నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ కో డీఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. గంగరాజు సేవలను ప్రశంసించారు. సుమారు 40 సంవత్సరాలపాటు సేవలందించారని కొనియాడారు.