కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తి: ఎమ్మెల్యే

కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తి: ఎమ్మెల్యే

JGL: దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తి కావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కొమురయ్య 99వ జయంతి సందర్భంగా జగిత్యాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. యువత ఆయన త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ వాణి తదితరులు పాల్గొన్నారు.