VIDEO: ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో సంబరాలు
ELR: అమరావతి రాజధాని చట్టబద్దతపై దెందులూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన హర్షం వ్యక్తం చేయడం జరిగింది. సోమవారం రాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సుమారు 248 మంది మహిళలకు అరుణాచలం బస్సుయాత్రను జండా ఊపి ప్రారంభించారు.