BIG ALERT: పెరగనున్న కార్ల ధరలు!

BIG ALERT: పెరగనున్న కార్ల ధరలు!

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వబోతున్నాయి. తమ వాహనాల ధరలు పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు పెరగడంతో ఇప్పటికే జనవరిలో ఒకసారి పెంచాయి. తాజాగా ఏప్రిల్‌లో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, TATA సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.