దారుణం.. తల్లిని, భార్యను హత్య చేశాడు..!

దారుణం.. తల్లిని, భార్యను హత్య చేశాడు..!

CTR: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నారాయణవనం మండలం వెంకటకృష్ణ పాలెంలో తల్లి, భార్యను భర్త చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తన కుమారుడు, కుమార్తెతో కలిసి పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కాగా.. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.